《古兰经》译解 - 古兰经注释泰卢固语简要翻译

external-link copy
5 : 10

هُوَ الَّذِیْ جَعَلَ الشَّمْسَ ضِیَآءً وَّالْقَمَرَ نُوْرًا وَّقَدَّرَهٗ مَنَازِلَ لِتَعْلَمُوْا عَدَدَ السِّنِیْنَ وَالْحِسَابَ ؕ— مَا خَلَقَ اللّٰهُ ذٰلِكَ اِلَّا بِالْحَقِّ ۚ— یُفَصِّلُ الْاٰیٰتِ لِقَوْمٍ یَّعْلَمُوْنَ ۟

ఆయనే సూర్యుడి కాంతిని వెదజెల్లి దాన్ని వ్యాపింపజేసేటట్లుగా సృష్టించాడు.మరియు చంద్రుడిని కాంతివంతంగా దాని ద్వారా వెలుగుని గ్రహించేవిధంగా సృష్టించాడు.మరియు దాని ప్రకాశమును దాని దశల లెక్కన ఇరవై ఎనిమిదిగా అంచనా వేశాడు.మరియు ఒక దశ ప్రతి ఒక రోజు,రాత్రి దాని దూరాన్ని ఛేదిస్తుంది (అంటే ఒక దశలో చంద్రుడు ప్రకాశించటానికి ఇరవై నాలుగు దినములు పడుతుంది ).ఓ ప్రజలారా సూర్యుడి ద్వారా దినముల లెక్క,చంద్రుని ద్వారా నెలల,సంవత్సరాల లెక్క అని మీరు తెలుసుకోవాలని (అంచనా వేశాడు).అల్లాహ్ భూమ్యాకాశములను,ఆ రెండింటిలో ఉన్న వాటిని తన సామర్ధ్యమును,తన గొప్పతనమును ప్రజలకు వ్యక్త పరచటానికి సత్యముతో సృష్టించినాడు.ఈ స్పష్టమైన ఆధారాలు,ప్రకాశవంతమైన ఋజువులను అల్లాహ్ తన ఏకత్వముపై తెలియపరుస్తున్నాడు.వాటి ద్వారా దానిపై ఆధారమును ఇవ్వటమును తెలుసుకునే వారి కొరకు. info
التفاسير:
这业中每段经文的优越:
• إثبات نبوة النبي صلى الله عليه وسلم وأن إرساله أمر معقول لا عجب فيه .
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దైవ దౌత్య నిరూపణ మరియు దైవసందేశహరునిగా ఆయన పంపించబడటం సమంజసమైన విషయం,అందులో ఎటువంటి ఆశ్చర్యం లేదు. info

• خلق السماوات والأرض ومن فيهما، وتدبير الأمر، وتقدير الأزمان واختلاف الليل والنهار كلها آيات عظيمة دالة على ألوهية الله سبحانه.
భూమ్యాకాశములు,ఆ రెండింటిలో ఉన్నవారు,విషయాల పర్యాలోచన,కాలముల అంచనా,రేయింబవళ్లలో మార్పు ఇవన్నీ పరిశుద్ధుడైన అల్లాహ్ దైవత్వమును నిరూపించే గొప్ప సూచనలు. info

• الشفاعة يوم القيامة لا تكون إلا لمن أذن له الله، ورضي قوله وفعله.
అల్లాహ్ ఎవరి మాటను,ఆచరణను ఇష్టపడి అనుమతిస్తాడో ప్రళయదినాన సిఫారసు అతనికి తప్ప ఇంకొకరికి ఉండదు. info

• تقدير الله عز وجل لحركة الشمس ولمنازل القمر يساعد على ضبط التاريخ والأيام والسنين.
సూర్యుడి కదలికను, చంద్రుని దశలను అల్లాహ్ నిర్ధారించడం తేదీలు,దినములు,సంవత్సరములను సరిచేయటానికి తోడ్పడును. info