Salin ng mga Kahulugan ng Marangal na Qur'an - Salin sa Wikang Telugu ng Al-Mukhtasar fī Tafsīr Al-Qur’an Al-Karīm

external-link copy
17 : 96

فَلْیَدْعُ نَادِیَهٗ ۟ۙ

అయితే అతని తల ముందు భాగమును పట్టుకుని నరకాగ్ని వైపుకు తీసుకెళ్ళబడినప్పుడు అతను తన సహచరులను మరియు తనతో పాటు కూర్చునే వారిని తనను శిక్ష నుండి రక్షించటానికి వారి సహాయం కోరతూ పిలుచుకోవాలి. info
التفاسير:
Ilan sa mga Pakinabang ng mga Ayah sa Pahinang Ito:
• فضل ليلة القدر على سائر ليالي العام.
సంవత్సరపు రాత్రులన్నింటిపై లైలతుల్ ఖదర్ యొక్క ఘనత info

• الإخلاص في العبادة من شروط قَبولها.
ఆరాధనలో చిత్తశుద్ధి అది స్వీకృతం అవ్వటానికి షరతుల్లోంచిది. info

• اتفاق الشرائع في الأصول مَدعاة لقبول الرسالة.
నియమాల్లో ధర్మశాస్త్రముల ఏకగ్రీవమవటం దైవదౌత్యమును స్వీకరించటానికి కారణం. info