Salin ng mga Kahulugan ng Marangal na Qur'an - Salin sa Wikang Telugu ng Al-Mukhtasar fī Tafsīr Al-Qur’an Al-Karīm

external-link copy
35 : 8

وَمَا كَانَ صَلَاتُهُمْ عِنْدَ الْبَیْتِ اِلَّا مُكَآءً وَّتَصْدِیَةً ؕ— فَذُوْقُوا الْعَذَابَ بِمَا كُنْتُمْ تَكْفُرُوْنَ ۟

మస్జిదుల్ హరాం వద్ద ముష్రికుల ఆరాధన ఈలలు వేయటం,చప్పట్లు కొట్టటం తప్ప ఇంకేమి ఉండేది కాదు.అయితే ఓ ముష్రికులారా అల్లాహ్ పట్ల మీ అవిశ్వాసం వలన,ఆయన ప్రవక్తను మీరు తిరస్కరించటం వలన మీరు బదర్ దినమున హత్య,బంధీ అవటం ద్వారా శిక్షను చవిచూడండి. info
التفاسير:
Ilan sa mga Pakinabang ng mga Ayah sa Pahinang Ito:
• الصد عن المسجد الحرام جريمة عظيمة يستحق فاعلوه عذاب الدنيا قبل عذاب الآخرة.
మస్జిదుల్ హరామ్ నుండి ఆపటం మహా పాపము.దాని చర్యకు పాల్పడే వాడు పరలోక శిక్ష కన్నా ముందు ఇహలోక శిక్షకు అర్హుడవుతాడు. info

• عمارة المسجد الحرام وولايته شرف لا يستحقه إلّا أولياء الله المتقون.
మస్జిదుల్ హరామ్ సంరక్షణ,కార్య నిర్వహణ బాధ్యత గౌరవోన్నతమైనది. దైవ భీతి కలిగిన అల్లాహ్ స్నేహితులు మాత్రమే దానికి హక్కుదారులవుతారు info

• في الآيات إنذار للكافرين بأنهم لا يحصلون من إنفاقهم أموالهم في الباطل على طائل، وسوف تصيبهم الحسرة وشدة الندامة.
ఆయతుల్లో అవిశ్వాసపరులకు హెచ్చరిక ఉన్నది.ఎందుకంటే వారు తమ సొమ్మును అసత్యములో అర్ధం లేకుండా ఖర్చు చేసి ఏమి పొందలేరు. వారికి తొందరలోనే విచారము,తీవ్రమైన అవమానము కలుగుతుంది. info

• دعوة الله تعالى للكافرين للتوبة والإيمان دعوة مفتوحة لهم على الرغم من استمرار عنادهم.
అవిశ్వాసపరులకు పశ్చాత్తాప్పడటం కొరకు,విశ్వాసమును కనబరచడం కొరకు అల్లాహ్ పిలుపు సత్యము నుండి వారు వ్యతిరేకతలో ఉన్నప్పటికి వారికి బహిరంగంగా పిలుపునివ్వటం జరిగింది. info

• من كان الله مولاه وناصره فلا خوف عليه، ومن كان الله عدوًّا له فلا عِزَّ له.
అల్లాహ్ ఎవరికి సంరక్షకుడై ఉంటాడో,ఎవరికి సహాయకుడై ఉంటాడో అతనిపై ఎటువంటి భయం ఉండదు.మరియు అల్లాహ్ ఎవరికి శతృవైపోతాడో అతనికి ఎటువంటి గౌరవం,ఆధిక్యత ఉండదు. info