Salin ng mga Kahulugan ng Marangal na Qur'an - Salin sa Wikang Telugu ng Al-Mukhtasar fī Tafsīr Al-Qur’an Al-Karīm

external-link copy
18 : 67

وَلَقَدْ كَذَّبَ الَّذِیْنَ مِنْ قَبْلِهِمْ فَكَیْفَ كَانَ نَكِیْرِ ۟

నిశ్చయంగా ఈ ముష్రికులందరి కన్న ముందు గతించిన సమాజాల వారు తిరస్కరించారు. వారు తమ అవిశ్వాసంపై,తమ తిరస్కారంపై మొండిగా వ్యవహరించినప్పుడు అల్లాహ్ శిక్ష వారిపై అవతరించింది. అయితే వారిపై నా శిక్ష ఎలా ఉందో ?! నిశ్చయంగా అది తీవ్రమైన శిక్షగా అయినది. info
التفاسير:
Ilan sa mga Pakinabang ng mga Ayah sa Pahinang Ito:
• اطلاع الله على ما تخفيه صدور عباده.
తన దాసుల హృదయములలో ఏమి దాగి ఉన్నదో అల్లాహ్ కు తెలుసు. info

• الكفر والمعاصي من أسباب حصول عذاب الله في الدنيا والآخرة.
అవిశ్వాసము మరియు పాప కార్యాలు ఇహపరాల్లో అల్లాహ్ శిక్ష కలగటానికి కారకాలు. info

• الكفر بالله ظلمة وحيرة، والإيمان به نور وهداية.
అల్లాహ్ పట్ల అవిశ్వాసం చీకటి మరియు సంక్షోభము. ఆయనపై విశ్వాసము కాంతి మరియు సన్మార్గము. info