Salin ng mga Kahulugan ng Marangal na Qur'an - Salin sa Wikang Telugu ng Al-Mukhtasar fī Tafsīr Al-Qur’an Al-Karīm

external-link copy
28 : 56

فِیْ سِدْرٍ مَّخْضُوْدٍ ۟ۙ

(వారు) ముళ్ళు కోయబడిన రేగు చెట్ల మధ్య ఉంటారు. అందులో ఎటువంటి బాధ ఉండదు. info
التفاسير:
Ilan sa mga Pakinabang ng mga Ayah sa Pahinang Ito:
• العمل الصالح سبب لنيل النعيم في الآخرة.
సత్కర్మ పరలోకములో అనుగ్రహములు పొందటానికి కారణమగును. info

• الترف والتنعم من أسباب الوقوع في المعاصي.
విలాసము,సుఖభోగాలు పాపకార్యముల్లో పడటానికి కారణవుతాయి. info

• خطر الإصرار على الذنب.
అపరాధం చేయటంపై హఠం చేయటం యొక్క ప్రమాదం. info