Salin ng mga Kahulugan ng Marangal na Qur'an - Salin sa Wikang Telugu ng Al-Mukhtasar fī Tafsīr Al-Qur’an Al-Karīm

external-link copy
47 : 52

وَاِنَّ لِلَّذِیْنَ ظَلَمُوْا عَذَابًا دُوْنَ ذٰلِكَ وَلٰكِنَّ اَكْثَرَهُمْ لَا یَعْلَمُوْنَ ۟

మరియు నిశ్ఛయంగా షిర్కు ద్వారా మరియు పాపకార్యముల ద్వారా తమకు అన్యాయం చేసుకున్న వారికి పరలోక శిక్ష కన్న ముందు ఇహలోకంలో హతమార్చటం,బందీ చేయటం ద్వారా మరియు బర్జఖ్ లో సమాధి శిక్ష ద్వారా శిక్ష కలదు. మరియు వారిలో చాలామందికి అది తెలియదు. అందుకనే వారు తమ అవిశ్వాసంపై స్థిరంగా ఉన్నారు. info
التفاسير:
Ilan sa mga Pakinabang ng mga Ayah sa Pahinang Ito:
• الطغيان سبب من أسباب الضلال.
మితిమీరటం మార్గభ్రష్టత యొక్క కారణాల్లోంచి ఒక కారణం. info

• أهمية الجدال العقلي في إثبات حقائق الدين.
ధార్మం యొక్క వస్తవాలను నిరూపించటంలో బుద్ధిపరమైన వాదన యొక్క ప్రాముఖ్యత. info

• ثبوت عذاب البَرْزَخ.
బర్జఖ్ శిక్ష యొక్క నిరూపణ. info