Salin ng mga Kahulugan ng Marangal na Qur'an - Salin sa Wikang Telugu ng Al-Mukhtasar fī Tafsīr Al-Qur’an Al-Karīm

external-link copy
4 : 50

قَدْ عَلِمْنَا مَا تَنْقُصُ الْاَرْضُ مِنْهُمْ ۚ— وَعِنْدَنَا كِتٰبٌ حَفِیْظٌ ۟

వారి మరణం తరువాత వారి శరీరముల నుండి భూమి ఏమి తింటుందో మరియు ఏది నాశనం చేస్తుందో మాకు తెలుసు. మరియు వారి జీవితంలో మరియు మా వద్ద వారి మరణం తరువాత అల్లాహ్ వారికోసం ఏమేమి అంచనా వేసి ఉంచాడో ప్రతీది గుర్తుంచుకునే ఒక గ్రంధం ఉన్నది. info
التفاسير:
Ilan sa mga Pakinabang ng mga Ayah sa Pahinang Ito:
• المشركون يستعظمون النبوة على البشر، ويمنحون صفة الألوهية للحجر!
ముష్రికులు దైవదౌత్యమును మానవులపై పెద్ద విషయంగా(అసంభవమైనదిగా) భావించేవారు మరియు దైవిక గుణమును రాళ్ళకు ఇచ్చేవారు. info

• خلق السماوات، وخلق الأرض، وإنزال المطر، وإنبات الأرض القاحلة، والخلق الأول: كلها أدلة على البعث.
ఆకాశములను సృష్టించటం మరియు భూమిని సృష్టించటం మరియు వర్షమును కురిపించటం మరియు శుష్క భూమిని పండించటం మరియు మొదటి సారి సృష్టించటం అన్నీ మరణాంతరం లేపబడటంపై సూచనలు. info

• التكذيب بالرسل عادة الأمم السابقة، وعقاب المكذبين سُنَّة إلهية.
ప్రవక్తలను తిరస్కరించటం పూర్వ సమాజాల ఆనవాయితీ మరియు తిరస్కారులను శిక్షించటం దైవిక సంప్రదాయము. info