Salin ng mga Kahulugan ng Marangal na Qur'an - Salin sa Wikang Telugu ng Al-Mukhtasar fī Tafsīr Al-Qur’an Al-Karīm

external-link copy
78 : 43

لَقَدْ جِئْنٰكُمْ بِالْحَقِّ وَلٰكِنَّ اَكْثَرَكُمْ لِلْحَقِّ كٰرِهُوْنَ ۟

నిశ్ఛయంగా మేము ఇహలోకంలో ఎటువంటి సందేహం లేని సత్యమును మీ వద్దకు తీసుకుని వచ్చాము. కానీ మీలోని చాలామంది సత్యమును అసహ్యించుకునేవారు. info
التفاسير:
Ilan sa mga Pakinabang ng mga Ayah sa Pahinang Ito:
• كراهة الحق خطر عظيم.
సత్యమును అసహ్యించుకోవటం పెద్ద ప్రమాదము. info

• مكر الكافرين يعود عليهم ولو بعد حين.
అవిశ్వాసపరుల కుట్ర వారిపైకే మరలుతుంది. అది కొంత కాలం తరువాత అయినా సరే. info

• كلما ازداد علم العبد بربه، ازداد ثقة بربه وتسليمًا لشرعه.
దాసునికి తన ప్రభువు పట్ల జ్ఞానం పెరిగినప్పుడల్లా తన ప్రభువుపై నమ్మకం పెరుగుతుంది మరియు ఆయన ధర్మము కొరకు అంగీకారము పెరుగుతుంది. info

• اختصاص الله بعلم وقت الساعة.
ప్రళయము యొక్క సమయ జ్ఞానం అల్లాహ్ కు ప్రత్యేకము. info