Salin ng mga Kahulugan ng Marangal na Qur'an - Salin sa Wikang Telugu ng Al-Mukhtasar fī Tafsīr Al-Qur’an Al-Karīm

external-link copy
38 : 37

اِنَّكُمْ لَذَآىِٕقُوا الْعَذَابِ الْاَلِیْمِ ۟ۚ

ఓ ముష్రికులారా నిశ్ఛయంగా మీరు ప్రళయదినమున మీ అవిశ్వాసము,ప్రవక్తల పట్ల మీ తిరస్కారము వలన బాధాకరమైన శిక్ష రుచి చూస్తారు. info
التفاسير:
Ilan sa mga Pakinabang ng mga Ayah sa Pahinang Ito:
• سبب عذاب الكافرين: العمل المنكر؛ وهو الشرك والمعاصي.
అవిశ్వాసపరుల శిక్షకు దుష్టకార్యము ఒక కారణం. మరియు అది షిర్కు,పాపాలు. info

• من نعيم أهل الجنة أنهم نعموا باجتماع بعضهم مع بعض، ومقابلة بعضهم مع بعض، وهذا من كمال السرور.
స్వర్గ వాసుల అనుగ్రహాల్లోంచి ఒకటి వారు ఒకరినొకరు కలిసి సంతోషముగా ఉంటారు. మరియు అలాగే వారిరువురు ఎదురుపడినప్పుడు సంతోషముగా ఉంటారు. మరియు ఇది సంపూర్ణ సంతోషములోంచిది. info