Salin ng mga Kahulugan ng Marangal na Qur'an - Salin sa Wikang Telugu ng Al-Mukhtasar fī Tafsīr Al-Qur’an Al-Karīm

external-link copy
28 : 33

یٰۤاَیُّهَا النَّبِیُّ قُلْ لِّاَزْوَاجِكَ اِنْ كُنْتُنَّ تُرِدْنَ الْحَیٰوةَ الدُّنْیَا وَزِیْنَتَهَا فَتَعَالَیْنَ اُمَتِّعْكُنَّ وَاُسَرِّحْكُنَّ سَرَاحًا جَمِیْلًا ۟

ఓ ప్రవక్తా మీరు మీ సతీమణులతో వారు ఖర్చుల విషయంలో మీ వద్ద వారికి విస్తరించి ఇవ్వటానికి లేని స్థితిలో మీతో విస్తరణను కోరినప్పుడు ఇలా పలకండి : ఒక వేళ మీరు నాతో ప్రాపంచిక జీవితాన్ని మరియు అందులో ఉన్న ఆడంభరాన్ని కోరుకుంటే నేను విడాకులు ఇవ్వబడిన స్త్రీలు ప్రయోజనం చెందే వాటితో మీకు ప్రయోజనం కలిగిస్తాను. మరియు నేను మీకు ఎటువంటి నష్టమును కలిగించటం గాని ఎటువంటి బాధ కలిగించటం గాని లేని విడాకులిస్తాను. info
التفاسير:
Ilan sa mga Pakinabang ng mga Ayah sa Pahinang Ito:
• تزكية الله لأصحاب رسول الله صلى الله عليه وسلم ، وهو شرف عظيم لهم.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనుచరుల కొరకు అల్లాహ్ పరిశుద్ధతను తెలపటం వారి కొరకు ఒక గొప్ప గౌరవం. info

• عون الله ونصره لعباده من حيث لا يحتسبون إذا اتقوا الله.
అల్లాహ్ సహాయము,ఆయన తోడ్పాటు తన దాసుల కొరకు ఏ విధంగానంటే వారు అల్లాహ్ భీతి కలిగి ఉన్నప్పుడు వారికి లెక్కలేనంతది. info

• سوء عاقبة الغدر على اليهود الذين ساعدوا الأحزاب.
యుద్ద సమూహాలకు సహాయం చేసిన యూదుల ద్రోహం యొక్క పరిణామం చెడ్డది. info

• اختيار أزواج النبي صلى الله عليه وسلم رضا الله ورسوله دليل على قوة إيمانهنّ.
దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సతీమణులకు అల్లాహ్ మన్నతను,ఆయన ప్రవక్త ఇష్టతను ఎంచుకోవటం అన్నది బలమైన వారి విశ్వాసమునకు ఆధారము. info