Salin ng mga Kahulugan ng Marangal na Qur'an - Salin sa Wikang Telugu ng Al-Mukhtasar fī Tafsīr Al-Qur’an Al-Karīm

external-link copy
17 : 31

یٰبُنَیَّ اَقِمِ الصَّلٰوةَ وَاْمُرْ بِالْمَعْرُوْفِ وَانْهَ عَنِ الْمُنْكَرِ وَاصْبِرْ عَلٰی مَاۤ اَصَابَكَ ؕ— اِنَّ ذٰلِكَ مِنْ عَزْمِ الْاُمُوْرِ ۟ۚ

ఓ నా ప్రియ కుమారా నీవు నమాజును దాని పరిపూర్ణ పద్దతిలో పాటించి నెలకొల్పు,మంచి గురించి ఆదేశించు,చెడు గురించి వారించు. ఆ విషయంలో నీకు కలిగే బాదపై సహనం చూపు. వాటిలో నుండి నీకు ఏవైతే ఆజ్ఞాపించబడినవో అవి నీవు చేయాలని అల్లాహ్ నీపై గట్టిగా తెలిపినవి. అందులో నీకు ఎటువంటి ఎంపిక లేదు. info
التفاسير:
Ilan sa mga Pakinabang ng mga Ayah sa Pahinang Ito:
• لما فصَّل سبحانه ما يصيب الأم من جهد الحمل والوضع دلّ على مزيد برّها.
పరిశుద్ధుడైన ఆయన తల్లి గర్భము వలన,గర్భ విసర్జన వలన కలిగే బాధను పొందటమును స్పష్టపరచినప్పుడు ఆమె పట్ల ఇంకా ఎక్కువగా మంచిగా మెలగటం గురించి సూచించాడు. info

• نفع الطاعة وضرر المعصية عائد على العبد.
విధేయత ప్రయోజనం,అవిధేయత నష్టము దాసుని వైపే మరలుతుంది. info

• وجوب تعاهد الأبناء بالتربية والتعليم.
సరైన పోషణ,విధ్య ద్వారా సంతానమును పట్టించుకోవటం తప్పనిసరి. info

• شمول الآداب في الإسلام للسلوك الفردي والجماعي.
వ్యక్తిగత,సామూహిక ప్రవర్తనకు ఇస్లాంలో నైతిక విలువలను చేర్చటం. info