Salin ng mga Kahulugan ng Marangal na Qur'an - Salin sa Wikang Telugu ng Al-Mukhtasar fī Tafsīr Al-Qur’an Al-Karīm

external-link copy
82 : 3

فَمَنْ تَوَلّٰی بَعْدَ ذٰلِكَ فَاُولٰٓىِٕكَ هُمُ الْفٰسِقُوْنَ ۟

ఎవరైతే అల్లాహ్ మరియు దైవప్రవక్తకు చేసిన ఈ గట్టి ప్రమాణాన్నిఅతిక్రమిస్తారో నిజానికి వారు అల్లాహ్ ధర్మం నుండి మరియు ఆయన విధేయత నుండి బహిష్కృతులవుతారు. info
التفاسير:
Ilan sa mga Pakinabang ng mga Ayah sa Pahinang Ito:
• ضلال علماء اليهود ومكرهم في تحريفهم كلام الله، وكذبهم على الناس بنسبة تحريفهم إليه تعالى.
యూదపండితులు పాల్పడిన భ్రష్టత్వం మరియు మోసం ఏమనగా ‘అల్లాహ్ వాక్కును వక్రీకరించడం మరియు దాన్ని ప్రజలతో అల్లాహ్’కు ఆపాదిస్తూ అసత్యంచెప్పడం. info

• كل من يدعي أنه على دين نبي من أنبياء الله إذا لم يؤمن بمحمد عليه الصلاة والسلام فهو ناقض لعهده مع الله تعالى.
ప్రవక్తల ధర్మం పై ఉన్నామని వాదించే వారు‘ఒకవేళ మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్’ను విశ్వసించనట్లైతే మహోన్నతుడైన అల్లాహ్ కు చేసిన అతని ప్రమాణం అసంపూర్ణమవుతుంది. info

• أعظم الناس منزلةً العلماءُ الربانيون الذين يجمعون بين العلم والعمل، ويربُّون الناس على ذلك.
ప్రజల్లో అంతస్తుల పరంగా గొప్పవారు’ భయభీతులు కలిగిన ఉలమాలు ఎవరంటే వారే విజ్ఞత,ఆచరణలను కలిగిన భక్తిపరులు మరియు ప్రజలకు దీని గురించి అవగాహనపరుచువారు. info

• أعظم الضلال الإعراض عن دين الله تعالى الذي استسلم له سبحانه الخلائق كلهم بَرُّهم وفاجرهم.
అతి పెద్ద మార్గభ్రష్టత–మహోన్నతుడైన ఆ అల్లాహ్ యొక్క ధర్మం నుండి విముఖత చూపడం, ఎవరికైతే సర్వసృష్టి లోని పుణ్యాత్ములు,పాపాత్ములు అందరూ విధేయతచూపుతున్నారు. info