Salin ng mga Kahulugan ng Marangal na Qur'an - Salin sa Wikang Telugu ng Al-Mukhtasar fī Tafsīr Al-Qur’an Al-Karīm

external-link copy
54 : 3

وَمَكَرُوْا وَمَكَرَ اللّٰهُ ؕ— وَاللّٰهُ خَیْرُ الْمٰكِرِیْنَ ۟۠

ఇశ్రాయేలీయులలోని అవిశ్వాసులు ఈసా అలైహిస్సలాం ను చంపడానికి పన్నాగం పన్నారు, కాబట్టి అల్లాహ్ వారిని వారి మార్గభ్రష్టత్వంలో వదిలి వేశాడు; మరియు ఆయనను చంపడానికి పన్నాగం పన్నిన ఆయన శిష్యుడిని ఈసా అలైహిస్సలాం (యేసు) మాదిరి కనబడేలా చేశాడు. అల్లాహ్ అత్యుత్తమంగా పన్నాగం పన్నే వాడు, ఎందుకంటే ఆయన శత్రువులపై ఆయన పన్నాగం కంటే తీవ్రమైనది మరొకటి ఉండదు. info
التفاسير:
Ilan sa mga Pakinabang ng mga Ayah sa Pahinang Ito:
• من كمال قدرته تعالى أنه يعاقب من يمكر بدينه وبأوليائه، فيمكر بهم كما يمكرون.
తన ధర్మం మరియు తన స్నేహితులకు వ్యతిరేకంగా కుట్రలు పన్నేవారిపై అల్లాహ్ తన పరిపూర్ణ శక్తితో తీవ్రమైన చర్య తీసుకుంటాడు. info

• بيان المعتقد الصحيح الواجب في شأن عيسى عليه السلام، وبيان موافقته للعقل فهو ليس بدعًا في الخلقة، فآدم المخلوق من غير أب ولا أم أشد غرابة والجميع يؤمن ببشريته.
ఈసా అలైహిస్సలాంకు సంబంధించి సరైన విశ్వాసం గురించి చక్కటి వివరణ ఉన్నది. తండ్రి ప్రమేయం లేకుండా సృష్టించబడటం వలన అతడు కూడా దైవమని తప్పుగా అర్థం చేసుకున్న వారి విశ్వాసాన్ని అది స్పష్టంగా ఖండిస్తున్నది. ఎందుకంటే తల్లిదండ్రులు లేకుండా సృష్టించబడిన ఆదము సృష్టి మరింత విచిత్రమైనది, కానీ యావత్తు మానవజాతి అతడిని మానవుడిగా అంగీకరించింది కదా! info

• مشروعية المُباهلة بين المتنازعين على الصفة التي وردت بها الآية الكريمة.
ఇద్దరి మధ్య తలెత్తిన వివాదాన్ని పరిష్కరించేందుకు, ఇద్దరిలో ఎవరు అసత్యంపై ఉంటే వారు అల్లాహ్ యొక్క శాపానికి గురి అవ్వాలని బహిరంగంగా ప్రమాణం చేసే విధానం చట్టబద్ధమైనదే. info