Salin ng mga Kahulugan ng Marangal na Qur'an - Salin sa Wikang Telugu ng Al-Mukhtasar fī Tafsīr Al-Qur’an Al-Karīm

external-link copy
133 : 3

وَسَارِعُوْۤا اِلٰی مَغْفِرَةٍ مِّنْ رَّبِّكُمْ وَجَنَّةٍ عَرْضُهَا السَّمٰوٰتُ وَالْاَرْضُ ۙ— اُعِدَّتْ لِلْمُتَّقِیْنَ ۟ۙ

సత్కార్యముల ఆచరణకై త్వరపడండి,పోటీపడండి మరియు అన్నీరకాల సదాచారణలతో విధేయత చూపుతూ అల్లాహ్'కు దగ్గరవ్వండి,తద్వారా అల్లాహ్ నుండి గొప్ప క్షమాపణను మీరు పొందుతారు మరియు భూమ్యాకాశాల విస్తీర్ణం గల స్వర్గపుతోటలో ప్రవేశిస్తారు,అల్లాహ్ తన దాసులలో భయభీతులు కలిగి ఉన్నవారికై దానిని సిద్దంచేసి పెట్టాడు. info
التفاسير:
Ilan sa mga Pakinabang ng mga Ayah sa Pahinang Ito:
• الترغيب في المسارعة إلى عمل الصالحات اغتنامًا للأوقات، ومبادرة للطاعات قبل فواتها.
•సమయాన్నిఅదృష్టంగా భావించి సత్కర్మల ఆచరణకై త్వరపడాలని మరియు విధేయతలను కోల్పోక ముందే ఆచరణకై త్వరపడాలని ప్రోత్సహించబడుతుంది. info

• من صفات المتقين التي يستحقون بها دخول الجنة: الإنفاق في كل حال، وكظم الغيظ، والعفو عن الناس، والإحسان إلى الخلق.
•స్వర్గ ప్రవేశ అర్హతపొందే దైవభీతిపరుల లక్షణాలలో కొన్నిఇవి:- ఏ పరిస్థితిలో ఉన్నా దైవమార్గంలో ఖర్చుచేయడం,కోపాన్ని నిగ్రహించుకోవడం,ప్రజలను క్షమించడం,ఉత్తమవైఖరితో జనులతో మెలగడం. info

• النظر في أحوال الأمم السابقة من أعظم ما يورث العبرة والعظة لمن كان له قلب يعقل به.
•మునుపటి జాతుల పరిస్థితులను పరిశీలించే బుద్దిగల వారికి ఇందులో గొప్పగుణపాఠం మరియు ఉపదేశం లభిస్తుంది. info