Salin ng mga Kahulugan ng Marangal na Qur'an - Salin sa Wikang Telugu ng Al-Mukhtasar fī Tafsīr Al-Qur’an Al-Karīm

external-link copy
72 : 2

وَاِذْ قَتَلْتُمْ نَفْسًا فَادّٰرَءْتُمْ فِیْهَا ؕ— وَاللّٰهُ مُخْرِجٌ مَّا كُنْتُمْ تَكْتُمُوْنَ ۟ۚ

మరియు మీలో నుండి ఒక వ్యక్తిని మీరు హత్య చేసినప్పటి వైనమును గుర్తు చేసుకోండి అప్పుడు మీరు పరస్పరం సమర్ధించుకున్నారు. ప్రతి ఒక్కరు తన తరపు నుండి హత్య నిందను సమర్ధించుకుని దాన్ని ఇతరుల మీద మోపసాగారు. చివరకు మీరు పరస్పరం తగువులాడసాగారు. మరియు అల్లాహ్ ఆ నిర్దోషి హత్యను దేనినైతే మీరు దాస్తున్నారో బయట పెడతాడు. info
التفاسير:
Ilan sa mga Pakinabang ng mga Ayah sa Pahinang Ito:
• أن بعض قلوب العباد أشد قسوة من الحجارة الصلبة؛ فلا تلين لموعظة، ولا تَرِقُّ لذكرى.
కొంతమంది దాసుల హృదయములు గట్టి రాళ్ళ కన్న ఎక్కువగా కఠినంగా ఉంటాయి. అవి ఏ హితబోధన వలన కూడా మెత్తగా అవ్వవు మరియు ఏ ఉపదేశము వలన మృధువుగా మారవు. info

• أن الدلائل والبينات - وإن عظمت - لا تنفع إن لم يكن القلب مستسلمًا خاشعًا لله.
సూచనలు మరియు ఆధారాలు ఒక వేళ అవి ఎంత గొప్పవైన హృదయము అల్లాహ్ కు వినయంగా లొంగకపోతే ప్రయోజనం కలిగించవు. info

• كشفت الآيات حقيقة ما انطوت عليه أنفس اليهود، حيث توارثوا الرعونة والخداع والتلاعب بالدين.
యూదుల మనస్సులు దేన్ని కలిగి ఉన్నాయో దాని వాస్తవికతను ఆయతులు వెల్లడించాయి ఎందుకంటే వారు బుద్ధిలేమి మరియు మేసం చేయటం,ధర్మం పట్ల ఆటలాడటమునకు వారసులయ్యారు. info