Salin ng mga Kahulugan ng Marangal na Qur'an - Salin sa Wikang Telugu ng Al-Mukhtasar fī Tafsīr Al-Qur’an Al-Karīm

external-link copy
201 : 2

وَمِنْهُمْ مَّنْ یَّقُوْلُ رَبَّنَاۤ اٰتِنَا فِی الدُّنْیَا حَسَنَةً وَّفِی الْاٰخِرَةِ حَسَنَةً وَّقِنَا عَذَابَ النَّارِ ۟

ప్రజల్లోంచి ఒక వర్గం అల్లాహ్ పై,అంతిమ దినం పై విశ్వాసమును కలిగి ఉంటారు,వారు తమ ప్రభువుతో ఏ విధంగానైతే స్వర్గం ద్వారా సాఫల్యంను,నరకాగ్ని శిక్ష నుండి శ్రేయస్సును అర్ధిస్తారో ఆ విధంగా ఇహలోక అనుగ్రహాలను,అందులోని సత్కార్యాలను అర్ధిస్తారు. info
التفاسير:
Ilan sa mga Pakinabang ng mga Ayah sa Pahinang Ito:
• يجب على المؤمن التزود في سفر الدنيا وسفر الآخرة، ولذلك ذكر الله أن خير الزاد هو التقوى.
విశ్వాసపరుని పై ఇహలోక ప్రయాణపు,పరలోక ప్రయాణపు సామగ్రిని సమకూర్చుకోవటం తప్పనిసరి,అందుకనే అల్లాహ్ మేలైన సామగ్రి దైవభీతి అని తెలియపరచాడు. info

• مشروعية الإكثار من ذكر الله تعالى عند إتمام نسك الحج.
హజ్జ్ కార్యాలు పరిపూర్ణమైనప్పుడు అల్లాహ్ యొక్క స్మరణ ఎక్కువగా చేయటం చట్టబద్దమైనది. info

• اختلاف مقاصد الناس؛ فمنهم من جعل همّه الدنيا، فلا يسأل ربه غيرها، ومنهم من يسأله خير الدنيا والآخرة، وهذا هو الموفَّق.
మనుషుల యొక్క ఉద్దేశాలు వేరువేరు; అయితే వారిలోంచి కొందరు ఇహలోకమే తమ యొక్క ధ్యేయము చేసుకున్నారు,వారు తమ ప్రభువుతో అది కాక వేరేది అర్ధించరు,వారిలోంచి మరి కొందరు ఆయనతో ఇహ,పరలోకాల శ్రేయస్సును అర్ధిస్తారు.మరియు ఇదే ప్రసాదము. info