Salin ng mga Kahulugan ng Marangal na Qur'an - Salin sa Wikang Telugu ng Al-Mukhtasar fī Tafsīr Al-Qur’an Al-Karīm

external-link copy
105 : 18

اُولٰٓىِٕكَ الَّذِیْنَ كَفَرُوْا بِاٰیٰتِ رَبِّهِمْ وَلِقَآىِٕهٖ فَحَبِطَتْ اَعْمَالُهُمْ فَلَا نُقِیْمُ لَهُمْ یَوْمَ الْقِیٰمَةِ وَزْنًا ۟

వారందరు తమ ప్రభువు యొక్క ఆయతులు ఏవైతే ఆయన ఏకత్వమును సూచించేవో వాటిని తిరస్కరించారు, ఆయనను కలుసుకోవలసి ఉన్నదనే విషయాన్ని తిరస్కరించారు.అయితే వాటిపట్ల వారి తిరస్కారము వలన వారి కర్మలు వ్యర్ధమైపోయాయి. ప్రళయదినాన అల్లాహ్ వద్ద వారి కొరకు ఎటువంటి విలువ ఉండదు. info
التفاسير:
Ilan sa mga Pakinabang ng mga Ayah sa Pahinang Ito:
• إثبات البعث والحشر بجمع الجن والإنس في ساحات القيامة بالنفخة الثانية في الصور.
జిన్నులను మానవులను బాకా (సూర్) లో రెండవ సారి ఊదటంతో ప్రళయ మైదానాలలో సమీకరించటం ద్వారా మరణాంతరము లేపటమునకు,సమీకరించటమునకు నిరూపణ. info

• أن أشد الناس خسارة يوم القيامة هم الذين ضل سعيهم في الدنيا، وهم يظنون أنهم يحسنون صنعًا في عبادة من سوى الله.
ప్రళయదినాన ప్రజల్లో ఎక్కువగా నష్టపోయేది వారే ఇహలోకములో చేసుకున్న ఎవరి కృషి వ్యర్ధమయిందో. వారు అల్లాహ్ ను వదిలి ఇతరుల ఆరాధనల విషయంలో మంచి చేశామని భ్రమలో పడి ఉన్నారు. info

• لا يمكن حصر كلمات الله تعالى وعلمه وحكمته وأسراره، ولو كانت البحار والمحيطات وأمثالها دون تحديد حبرًا يكتب به.
మహోన్నతుడైన అల్లాహ్ మాటలను,ఆయన జ్ఞానమును,ఆయన రహస్యాలను లెక్కవేయటం సాధ్యం కాదు. ఒక వేళ సముద్రాలు,మహాసముద్రాలు,ఇంకా అటువంటివి పేర్కొనకుండా సిరాగా మారి దానితో వ్రాయబడినా (షుమారు చేయలేము). info