Salin ng mga Kahulugan ng Marangal na Qur'an - Salin sa Wikang Telugu ng Al-Mukhtasar fī Tafsīr Al-Qur’an Al-Karīm

external-link copy
64 : 16

وَمَاۤ اَنْزَلْنَا عَلَیْكَ الْكِتٰبَ اِلَّا لِتُبَیِّنَ لَهُمُ الَّذِی اخْتَلَفُوْا فِیْهِ ۙ— وَهُدًی وَّرَحْمَةً لِّقَوْمٍ یُّؤْمِنُوْنَ ۟

ఓ ప్రవక్తా మేము ఖుర్ఆన్ ను ప్రజలందరు ఏకత్వము,మరణాంతర జీవితము,ధర్మ ఆదేశాల విషయంలో విభేదించుకున్న వాటిని మీరు స్పష్టపరచటానికి,మరియు ఖుర్ఆన్ అల్లాహ్ పై,ఆయన ప్రవక్తలపై,ఖుర్ఆన్ తీసుకుని వచ్చిన దానిపై విశ్వాసమును కనబరుచే వారి కొరకు మార్గదర్శకము,కారుణ్యము అవటానికి మాత్రమే మీపై అవతరింపజేశాము. వారందరే సత్యము ద్వారా ప్రయోజనం చెందుతారు. info
التفاسير:
Ilan sa mga Pakinabang ng mga Ayah sa Pahinang Ito:
• من جهالات المشركين: نسبة البنات إلى الله تعالى، ونسبة البنين لأنفسهم، وأَنفَتُهم من البنات، وتغيّر وجوههم حزنًا وغمَّا بالبنت، واستخفاء الواحد منهم وتغيبه عن مواجهة القوم من شدّة الحزن وسوء الخزي والعار والحياء الذي يلحقه بسبب البنت.
ముష్రికుల అజ్ఞానములోంచి మహోన్నతుడైన అల్లాహ్ కి ఆడ సంతానమును అంటగట్టి తమ స్వయం కొరకు మగ సంతానమును ప్రత్యేకించుకోవటం,ఆడసంతానము పట్ల వారి ధ్వేషము,ఆడ సంతానము కలిగినప్పుడు దుఃఖముతో,బాధతో వారి ముఖములు మారటం మరియు వారిలో నుంచి ఒకరు ఆడ శిసువు వలన తనకు కలిగిన తీవ్ర దుఃఖము,దురాభవము,సిగ్గు వలన తన జాతి వారికి ముందు రాకుండా నక్కి నక్కి తిరగటం. info

• من سنن الله إمهال الكفار وعدم معاجلتهم بالعقوبة ليترك الفرصة لهم للإيمان والتوبة.
అవిశ్వాసపరులను శిక్షించటంలో తొందర చేయకుండా వారికి గడువు ఇవ్వటం అల్లాహ్ సంప్రదాయాల్లోంచిది. వారు విశ్వసించటానికి,పశ్చాత్తాప్పడటానికి అవకాశం ఇవ్వటానికి. info

• مهمة النبي صلى الله عليه وسلم الكبرى هي تبيان ما جاء في القرآن، وبيان ما اختلف فيه أهل الملل والأهواء من الدين والأحكام، فتقوم الحجة عليهم ببيانه.
దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క పెద్ద లక్ష్యం ఖుర్ఆన్ లో వచ్చిన వాటిని స్పష్టపరచటం,విసుగు చెందినవారు,మోహాలు కలవారు ధర్మ విషయంలో,ఆదేశాల విషయంలో విభేదించుకున్న వాటిని స్పష్టపరచటం. ఆయన స్పష్టపరచటం ద్వారా వారికి వ్యతిరేకంగా ఆధారం స్థాపితమవుతుంది. info