Salin ng mga Kahulugan ng Marangal na Qur'an - Salin sa Wikang Telugu ng Al-Mukhtasar fī Tafsīr Al-Qur’an Al-Karīm

అల్-ఇఖ్లాస్

Ilan sa mga Layon ng Surah:
تفرد الله بالألوهية والكمال وتنزهه عن الولد والوالد والنظير.
దైవత్వం మరియు పరిపూర్ణతలో అల్లాహ్ ఏకైకుడని గుర్తించటం మరియు అతనిని సంతానము,తండ్రి మరియు అతని లాంటి వారి నుండి పరిశుద్ధుడని చూపటం info

external-link copy
1 : 112

قُلْ هُوَ اللّٰهُ اَحَدٌ ۟ۚ

ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి : దైవత్వంలో ఏకైకుడు ఆయనే అల్లాహ్. ఆయన తప్ప ఏ వాస్తవ ఆరాధ్యదైవం లేడు. info
التفاسير:
Ilan sa mga Pakinabang ng mga Ayah sa Pahinang Ito:
• إثبات صفات الكمال لله، ونفي صفات النقص عنه.
పరిపూర్ణ గుణాలు అల్లాహ్ కొరకు నిరూపించటం మరియు ఆయన నుండి లోపిత గుణాలను నిరాకరించటం. info

• ثبوت السحر، ووسيلة العلاج منه.
మంత్రజాలము మరియు దాని వైధ్య కారకం నిరూపణ. info

• علاج الوسوسة يكون بذكر الله والتعوذ من الشيطان.
దుష్ప్రేరితాల వైధ్యము అల్లాహ్ స్మరణ ద్వారా మరియు షైతాను నుండి శరణు కోరటం ద్వారా. info