Salin ng mga Kahulugan ng Marangal na Qur'an - Salin sa Wikang Telugu ng Al-Mukhtasar fī Tafsīr Al-Qur’an Al-Karīm

external-link copy
2 : 106

اٖلٰفِهِمْ رِحْلَةَ الشِّتَآءِ وَالصَّیْفِ ۟ۚ

నిశ్ఛింతగా యమన్ వైపునకు శీతాకాల ప్రయాణము మరియు వేసవి కాలంలో షామ్ (సిరియా) వైపునకు ప్రయాణం (అలవాటు పరచటానికి). info
التفاسير:
Ilan sa mga Pakinabang ng mga Ayah sa Pahinang Ito:
• أهمية الأمن في الإسلام.
ఇస్లాంలో శాంతి యొక్క ప్రాముఖ్యత. info

• الرياء أحد أمراض القلوب، وهو يبطل العمل.
ప్రదర్శనా బుద్ధి మానసిక రోగముల్లోంచి ఒకటి. అది ఆచరణను నిర్వీర్యం చేస్తుంది. info

• مقابلة النعم بالشكر يزيدها.
అనుగ్రహములకు బదులుగా కృతజ్ఞత దాన్ని అధికం చేస్తుంది. info

• كرامة النبي صلى الله عليه وسلم على ربه وحفظه له وتشريفه له في الدنيا والآخرة.
దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మర్యాద ఆయన ప్రభువు వద్ద మరియు ఆయన వద్ద ఆయన పరిరక్షణ మరియు ఇహపరాల్లో ఆయన వద్ద ఆయన గౌరవం. info