పవిత్ర ఖురాన్ యొక్క భావార్థాల అనువాదం - తెలుగు అనువాదం

external-link copy
50 : 53

وَاَنَّهٗۤ اَهْلَكَ عَادَا ١لْاُوْلٰی ۟ۙ

మరియు నిశ్చయంగా, ఆయనే తొలి ఆద్ జాతిని నాశనం చేసినవాడని;[1] info

[1] 'ఆద్ జాతివారి గాథకై చూడండి, 7:65-69 వీరు నూ'హ్ జాతివారి తరువాత నాశనం చేయబడ్డవారు.

التفاسير: