పవిత్ర ఖురాన్ యొక్క భావార్థాల అనువాదం - తెలుగు అనువాదం - అల్ ఖుర్ఆన్ అల్ కరీమ్ సంక్షిప్త వ్యాఖ్యానం

అత్-తీన్

ఈ సూరహ్ (అధ్యాయం) యొక్క ప్రయోజనాలు:
امتنان الله على الإنسان باستقامة فطرته وخلقته، وكمال الرسالة الخاتمة.
మానవునిపై అతని స్వభావము,అతని సృష్టి సమగ్రత ద్వారా మరియు అంతిమ దైవదౌత్య పరిపూర్ణత ద్వారా అల్లాహ్ ఉపకారము info

external-link copy
1 : 95

وَالتِّیْنِ وَالزَّیْتُوْنِ ۟ۙ

అల్లాహ్ అంజూరం పై మరియు అది మొలచే ప్రదేశము పై మరియు జైతూన్ (ఆలివ్) పై మరియు ఈసా అలైహిస్సలాం ప్రవక్తగా పంపించబడ్డ ఫలస్తీన్ లోని భూమిలో అది మొలచే ప్రదేశంపై ప్రమాణం చేశాడు. info
التفاسير:
ఈ పేజీలోని వచనాల ద్వారా లభించే ప్రయోజనాలు:
• رضا الله هو المقصد الأسمى.
తన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కీర్తిని ఉన్నతం చేసి అల్లాహ్ యొక్క సత్కారము info

• أهمية القراءة والكتابة في الإسلام.
అల్లాహ్ మన్నతే అంతిమ ఉద్దేశం info

• خطر الغنى إذا جرّ إلى الكبر والبُعد عن الحق.
ఇస్లాంలో చదవటమునకు మరియు వ్రాయటమునకు ఉన్న ప్రాముఖ్యత info

• النهي عن المعروف صفة من صفات الكفر.
నిరపేక్షత అహంకారము వైపునకు మరియు సత్యం నుండి దూరం అవటం వైపునకు లాగినప్పుడు దాని ప్రమాదం info

• إكرام الله تعالى نبيه صلى الله عليه وسلم بأن رفع له ذكره.
మంచి నుండి నిరోధించటం అవిశ్వాస లక్షణాల్లోంచి ఒక లక్షణం. info