పవిత్ర ఖురాన్ యొక్క భావార్థాల అనువాదం - తెలుగు అనువాదం - అల్ ఖుర్ఆన్ అల్ కరీమ్ సంక్షిప్త వ్యాఖ్యానం

external-link copy
18 : 88

وَاِلَی السَّمَآءِ كَیْفَ رُفِعَتْ ۟ۥ

మరియు ఆకాశం వైపునకు చూడరా ఏ విధంగా దాన్ని పైకి ఎత్తాడో చివరికి అది వారిపై భద్రమైన కప్పుగా అయిపోయింది. అది వారిపై పడదు. info
التفاسير:
ఈ పేజీలోని వచనాల ద్వారా లభించే ప్రయోజనాలు:
• أهمية تطهير النفس من الخبائث الظاهرة والباطنة.
మనస్సును బాహ్యపరమైన మరియు అంతర పరమైన చెడుల నుండి పరిశుద్ధపరచటం యొక్క ప్రాముఖ్యత. info

• الاستدلال بالمخلوقات على وجود الخالق وعظمته.
సృష్టి కర్త ఉనికిపై ఆయన గొప్పతనం పై సృష్టి రాసుల ద్వారా ఆధారం చూపటం. info

• مهمة الداعية الدعوة، لا حمل الناس على الهداية؛ لأن الهداية بيد الله.
సందేశ ప్రచారకుని లక్ష్యం సందేశప్రచారం,ప్రజలను సన్మార్గంపై తీసుకుని రాదు. ఎందుకంటే సన్మార్గం పై నడిచే భాగ్యం అల్లాహ్ చేతిలో ఉంది. info