పవిత్ర ఖురాన్ యొక్క భావార్థాల అనువాదం - తెలుగు అనువాదం - అల్ ఖుర్ఆన్ అల్ కరీమ్ సంక్షిప్త వ్యాఖ్యానం

పేజీ నెంబరు:close

external-link copy
34 : 83

فَالْیَوْمَ الَّذِیْنَ اٰمَنُوْا مِنَ الْكُفَّارِ یَضْحَكُوْنَ ۟ۙ

కాని అల్లాహ్ ను విశ్వసించేవారు ప్రళయదినమున అవిశ్వాసపరులపై నవ్వుతారు ఏవిధంగానైతే వారు ఇహలోకంలో వారిపై నవ్వే వారో అలా. info
التفاسير:

external-link copy
35 : 83

عَلَی الْاَرَآىِٕكِ ۙ— یَنْظُرُوْنَ ۟ؕ

అలంకరించబడిన ఆసనములపై కూర్చొని అల్లాహ్ తమ కొరకు సిద్ధం చేసి ఉంచిన శాశ్వత అనుగ్రహాలను చూస్తుంటారు. info
التفاسير:

external-link copy
36 : 83

هَلْ ثُوِّبَ الْكُفَّارُ مَا كَانُوْا یَفْعَلُوْنَ ۟۠

నిశ్చయంగా అవిశ్వాసపరులు తాము ఇహలోకంలో చేసుకున్న తమ కర్మలకు హీనమైన శిక్షతో ప్రతిఫలం ప్రసాదించబడ్డారు. info
التفاسير:
ఈ పేజీలోని వచనాల ద్వారా లభించే ప్రయోజనాలు:
• خضوع السماء والأرض لربهما.
భూమ్యాకాశములు తమ ప్రభువు కొరకు వినయనిమమ్రతలతో ఉండటం. info

• كل إنسان ساعٍ إما لخير وإما لشرّ.
ప్రతీ మనిషి శ్రమిస్తాడు మేలు కొరకు గాని చెడు కొరకు గాని. info

• علامة السعادة يوم القيامة أخذ الكتاب باليمين، وعلامة الشقاء أخذه بالشمال.
కర్మల పుస్తకమును కుడి చేత్తో తీసుకోవటం ప్రళయదినమున సంతోషమునకు సూచన మరియు దాన్ని ఎడమ చేతిలో ఇవ్వటం దుఃఖమునకు సూచన. info