పవిత్ర ఖురాన్ యొక్క భావార్థాల అనువాదం - తెలుగు అనువాదం - అల్ ఖుర్ఆన్ అల్ కరీమ్ సంక్షిప్త వ్యాఖ్యానం

external-link copy
35 : 23

اَیَعِدُكُمْ اَنَّكُمْ اِذَا مِتُّمْ وَكُنْتُمْ تُرَابًا وَّعِظَامًا اَنَّكُمْ مُّخْرَجُوْنَ ۟

ఏమీ, తాను ప్రవక్తనని వాదించే ఇతను మీరు మరణించి మట్టిగా ఎముకలు క్రుసించి పోయినప్పుడు మీరు మీ సమాదుల నుండి జీవింపబడి వెలికి తీయబడుతారని మీతో వాగ్దానం చేస్తున్నాడా ?!. ఏమీ ఇది అర్ధం అయ్యే విషయమా ?!. info
التفاسير:
ఈ పేజీలోని వచనాల ద్వారా లభించే ప్రయోజనాలు:
• وجوب حمد الله على النعم.
అనుగ్రహాలపై అల్లాహ్ స్థుతులను కొనియాడటం అనివార్యము. info

• الترف في الدنيا من أسباب الغفلة أو الاستكبار عن الحق.
ఇహలోకంలో విలాసము నిర్లక్ష్యమునకు లేదా సత్యము నుండి అహంకారమునకు కారణాల్లోంచిది. info

• عاقبة الكافر الندامة والخسران.
అవిశ్వాసపరుడిని పరిణామము అవమానము,నష్టము. info

• الظلم سبب في البعد عن رحمة الله.
హింస (దుర్మార్గము) అల్లాహ్ కారుణ్యము నుండి దూరమవటంలో ఒక కారణము. info