அல்குர்ஆன் மொழிபெயர்ப்பு - தெலுங்கு மொழிபெயர்ப்பு - அப்துர் ரஹீம் பின் முஹம்மத்

external-link copy
18 : 83

كَلَّاۤ اِنَّ كِتٰبَ الْاَبْرَارِ لَفِیْ عِلِّیِّیْنَ ۟ؕ

అలా కాదు! నిశ్చయంగా, ధర్మనిష్ఠాపరుల (పుణ్యాత్ముల) కర్మపత్రం మహోన్నత గ్రంథం (ఇల్లియ్యూన్)లో ఉంది.[1] info

[1] 'ఇల్లియ్యూన్, 'ఉలువ్వున్: ఎత్తైన స్థలం. ఇది సిజ్జీన్ కు విరుద్ధ పదం. ఇది ఆకాశాలలో, స్వర్గంలో సిద్ రతుల్ మున్ తహా, లేక 'అర్ష్ దగ్గర ఉన్నచోటు. అక్కడ పుణ్యాత్ముల కరపత్రాలు భద్రపరచబడి ఉంటాయి.

التفاسير: