அல்குர்ஆன் மொழிபெயர்ப்பு - தெலுங்கு மொழிபெயர்ப்பு - அப்துர் ரஹீம் பின் முஹம்மத்

external-link copy
2 : 113

مِنْ شَرِّ مَا خَلَقَ ۟ۙ

ఆయన సృష్టించిన ప్రతిదాని కీడు నుండి;[1] info

[1] ఇక్కడ ప్రతి రకపు కీడునుండి శరణు కోరబడుతోంది. షైతానుల నుండి, నరకం నుండి మరియు మానవునికి హాని కలిగించే ప్రతిదాని నుండి.

التفاسير: