அல்குர்ஆன் மொழிபெயர்ப்பு - அல்முக்தஸர் பீ தப்ஸீரில் குர்ஆனில் கரீமுக்கான தெலுங்கு மொழிபெயர்ப்பு

external-link copy
13 : 96

اَرَءَیْتَ اِنْ كَذَّبَ وَتَوَلّٰی ۟ؕ

ఒక వేళ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకుని వచ్చిన దాన్ని నిరోధించే ఇతడు ఒక వేళ తిరస్కరించి,దాని నుండి విముఖత చూపితే మీరేమంటారు అతడు అల్లాహ్ కు భయపడడా ?! info
التفاسير:
இப்பக்கத்தின் வசனங்களிலுள்ள பயன்கள்:
• فضل ليلة القدر على سائر ليالي العام.
సంవత్సరపు రాత్రులన్నింటిపై లైలతుల్ ఖదర్ యొక్క ఘనత info

• الإخلاص في العبادة من شروط قَبولها.
ఆరాధనలో చిత్తశుద్ధి అది స్వీకృతం అవ్వటానికి షరతుల్లోంచిది. info

• اتفاق الشرائع في الأصول مَدعاة لقبول الرسالة.
నియమాల్లో ధర్మశాస్త్రముల ఏకగ్రీవమవటం దైవదౌత్యమును స్వీకరించటానికి కారణం. info