அல்குர்ஆன் மொழிபெயர்ப்பு - அல்முக்தஸர் பீ தப்ஸீரில் குர்ஆனில் கரீமுக்கான தெலுங்கு மொழிபெயர்ப்பு

external-link copy
2 : 95

وَطُوْرِ سِیْنِیْنَ ۟ۙ

మరియు ఆయన తన ప్రవక్త మూసా అలైహిస్సలాంతో సంభాషించిన ప్రాంతమైన సీనాయ్ పర్వతంపై ప్రమాణం చేశాడు. info
التفاسير:
இப்பக்கத்தின் வசனங்களிலுள்ள பயன்கள்:
• رضا الله هو المقصد الأسمى.
తన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కీర్తిని ఉన్నతం చేసి అల్లాహ్ యొక్క సత్కారము info

• أهمية القراءة والكتابة في الإسلام.
అల్లాహ్ మన్నతే అంతిమ ఉద్దేశం info

• خطر الغنى إذا جرّ إلى الكبر والبُعد عن الحق.
ఇస్లాంలో చదవటమునకు మరియు వ్రాయటమునకు ఉన్న ప్రాముఖ్యత info

• النهي عن المعروف صفة من صفات الكفر.
నిరపేక్షత అహంకారము వైపునకు మరియు సత్యం నుండి దూరం అవటం వైపునకు లాగినప్పుడు దాని ప్రమాదం info

• إكرام الله تعالى نبيه صلى الله عليه وسلم بأن رفع له ذكره.
మంచి నుండి నిరోధించటం అవిశ్వాస లక్షణాల్లోంచి ఒక లక్షణం. info