அல்குர்ஆன் மொழிபெயர்ப்பு - அல்முக்தஸர் பீ தப்ஸீரில் குர்ஆனில் கரீமுக்கான தெலுங்கு மொழிபெயர்ப்பு

external-link copy
12 : 38

كَذَّبَتْ قَبْلَهُمْ قَوْمُ نُوْحٍ وَّعَادٌ وَّفِرْعَوْنُ ذُو الْاَوْتَادِ ۟ۙ

వీరందరు మొదట తిరస్కరించిన వారు కాదు. వీరికన్న ముందు నూహ్ జాతివారు తిరస్కరించారు. మరియు ఆద్ తిరస్కరించింది. మరియు ఫిర్ఔన్ ఎవరికైతే మేకులు ఉండి వాటితో ప్రజలను యాతనకు గురిచేసేవాడో తిరస్కరించాడు. info
التفاسير:
இப்பக்கத்தின் வசனங்களிலுள்ள பயன்கள்:
• أقسم الله عز وجل بالقرآن العظيم، فالواجب تَلقِّيه بالإيمان والتصديق، والإقبال على استخراج معانيه.
అల్లాహ్ అజ్జవజల్ల దివ్య ఖుర్ఆన్ పై ప్రమాణం చేశాడు. కాబట్టి దాన్ని విశ్వాసం,దృవీకరణ మరియు దాని అర్దాలను వెలికితీసే కోరికతో స్వీకరించటం తప్పనిసరి. info

• غلبة المقاييس المادية في أذهان المشركين برغبتهم في نزول الوحي على السادة والكبراء.
ముష్రికుల మనస్సుల్లో దైవవాణి అవతరణ నాయకులపై,పెద్దవారిపై కలగాలనే వారి కోరిక వలన భౌతిక ప్రమాణాలు ప్రబలిపోయాయి. info

• سبب إعراض الكفار عن الإيمان: التكبر والتجبر والاستعلاء عن اتباع الحق.
సత్యమును అనుసరించటం నుండి గర్వానికి,అహంకారానికి లోనవటం విశ్వాసపరులు విశ్వాసము నుండి విముఖత చూపటానికి కారణం. info