அல்குர்ஆன் மொழிபெயர்ப்பு - அல்முக்தஸர் பீ தப்ஸீரில் குர்ஆனில் கரீமுக்கான தெலுங்கு மொழிபெயர்ப்பு

external-link copy
149 : 26

وَتَنْحِتُوْنَ مِنَ الْجِبَالِ بُیُوْتًا فٰرِهِیْنَ ۟ۚ

మరియు మీరు నివసించటానికి ఇండ్లు నిర్మించటానికి పర్వతాలను చెక్కుతారు. మరియు మీరు వాటిని చెక్కటంలో నైపుణ్యవంతులు. info
التفاسير:
இப்பக்கத்தின் வசனங்களிலுள்ள பயன்கள்:
• توالي النعم مع الكفر استدراج للهلاك.
అవిశ్వాసంతో పాటు వరుస అనుగ్రహాలు కలగటం వినాశనము కొరకు నెమ్మది నెమ్మదిగా దగ్గర చేయటం. info

• التذكير بالنعم يُرتجى منه الإيمان والعودة إلى الله من العبد.
అనుగ్రహాలను గుర్తు చేసి దాసుడి నుండి విశ్వాసము,అల్లాహ్ వైపునకు మరలటమును ఆశించబడుతుంది. info

• المعاصي هي سبب الفساد في الأرض.
పాపకార్యాలు భూమిలో కల్లోలాలకు కారణం. info