அல்குர்ஆன் மொழிபெயர்ப்பு - அல்முக்தஸர் பீ தப்ஸீரில் குர்ஆனில் கரீமுக்கான தெலுங்கு மொழிபெயர்ப்பு

external-link copy
108 : 21

قُلْ اِنَّمَا یُوْحٰۤی اِلَیَّ اَنَّمَاۤ اِلٰهُكُمْ اِلٰهٌ وَّاحِدٌ ۚ— فَهَلْ اَنْتُمْ مُّسْلِمُوْنَ ۟

ఓ ప్రవక్తా మీరు ఇలా తెలియపరచండి : నా ప్రభువు తరపు నుండి మీ సత్య ఆరాధ్య దైవం ఒకే ఆరాధ్య దైవం అని,ఆయనతో పాటు ఎవరు సాటి లేరని,ఆయనే అల్లాహ్ అని నాపై దైవ వాణి అవతరించింది. అయితే మీరు ఆయనను విశ్వసించటానికి,ఆయనపై విధేయతతో ఆచరించటానికి విధేయులవ్వండి. info
التفاسير:
இப்பக்கத்தின் வசனங்களிலுள்ள பயன்கள்:
• الصلاح سبب للتمكين في الأرض.
మంచితనం భూమిలో సాధికారతకు ఒక కారణం. info

• بعثة النبي صلى الله عليه وسلم وشرعه وسنته رحمة للعالمين.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క దైవ దౌత్యం,అయన ధర్మం,ఆయన విధానం సర్వలోకాల వారి కొరకు ఒక కారుణ్యము. info

• الرسول صلى الله عليه وسلم لا يعلم الغيب.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు అగోచర విషయాల గురించి జ్ఞానం లేదు. info

• علم الله بما يصدر من عباده من قول.
అల్లాహ్ తన దాసుల నుండి వెలువడే మాటలను తెలుసుకోవటం. info