د قرآن کریم د معناګانو ژباړه - تلګوی ژباړه - عبد الرحیم بن محمد

external-link copy
13 : 71

مَا لَكُمْ لَا تَرْجُوْنَ لِلّٰهِ وَقَارًا ۟ۚ

మీకేమయింది? మీరు అల్లాహ్ మహత్త్వమును ఎందుకు ఆదరించరు[1]? info

[1] వఖారున్: అంటే మహత్త్వం, ప్రభావం, ప్రతాపం, ఘనత
రజా: అంటే లక్ష్యపెట్టు, ఆదరించు, భయపడు.

التفاسير: