د قرآن کریم د معناګانو ژباړه - تلګوی ژباړه - عبد الرحیم بن محمد

external-link copy
11 : 71

یُّرْسِلِ السَّمَآءَ عَلَیْكُمْ مِّدْرَارًا ۟ۙ

ఆయన మీపై ఆకాశం నుండి ధారాళంగా వర్షాన్ని కురిపింపజేస్తాడు.[1] info

[1] ఈ ఆయత్ ఆధారంగా కొందరు విద్వాంసులు ఈ సూరహ్ ను వర్షం కొరకు చేసే నమా'జ్ లో చదువటం ముస్త'హాబ్ అని అంటారు. ఇటువంటి ఆయత్ కోసం చూడండి, 11:52.

التفاسير: