د قرآن کریم د معناګانو ژباړه - تېلګوي ژبې ته د المختصر في تفسیر القرآن الکریم ژباړه.

external-link copy
17 : 86

فَمَهِّلِ الْكٰفِرِیْنَ اَمْهِلْهُمْ رُوَیْدًا ۟۠

ఓ ప్రవక్త ఈ తిరస్కారులకు గడువివ్వండి. వారికి కొంత గడువివ్వండి. మరియు వారి శిక్షను,వారి వినాశనమును మీరు తొందరగా కోరకండి. info
التفاسير:
په دې مخ کې د ایتونو د فایدو څخه:
• تحفظ الملائكة الإنسان وأعماله خيرها وشرها ليحاسب عليها.
మానవునికి మరియు అతని మంచి చెడు కర్మలకి దైవదూతల పరిరక్షణ వాటి ప్రకారం లెక్క తీసుకోవటానికి. info

• ضعف كيد الكفار إذا قوبل بكيد الله سبحانه.
పరిశుద్ధుడైన అల్లాహ్ పన్నాగం ఎదురైనప్పుడు అవిశ్వాసుల కుట్ర బలహీనత info

• خشية الله تبعث على الاتعاظ.
అల్లాహ్ యొక్క భీతి హితబోధనను స్వీకరించటంపై ప్రేరేపిస్తుంది. info