د قرآن کریم د معناګانو ژباړه - تېلګوي ژبې ته د المختصر في تفسیر القرآن الکریم ژباړه.

external-link copy
5 : 83

لِیَوْمٍ عَظِیْمٍ ۟ۙ

ఒక గొప్ప దినములో లెెక్క తీసుకోవటం కొరకు మరియు ప్రతిఫలం ప్రసాదించటం కొరకు అందులో ఉన్న పరీక్ష మరియు భయాందోళనల వలన. info
التفاسير:
په دې مخ کې د ایتونو د فایدو څخه:
• خطر الذنوب على القلوب.
హృదయములపై పాపముల ప్రమాదము. info

• حرمان الكفار من رؤية ربهم يوم القيامة.
అవిశ్వాసపరులు ప్రళయదినమున తమ ప్రభువు దర్శనమును కోల్పోవటం. info

• السخرية من أهل الدين صفة من صفات الكفار.
ధర్మవహుల పట్ల హేళన చేయటం అవిశ్వాస లక్షణం. info