د قرآن کریم د معناګانو ژباړه - تېلګوي ژبې ته د المختصر في تفسیر القرآن الکریم ژباړه.

external-link copy
28 : 83

عَیْنًا یَّشْرَبُ بِهَا الْمُقَرَّبُوْنَ ۟ؕ

మరియు అది స్వర్గము యొక్క ఉన్నత స్థానంలో ఉన్న ఒక సెలయేరు దాని నుండి సాన్నిధ్యం పొందిన వారు తాగుతారు అది పరిశుద్ధమైనది కలితీలేనిది. దాని నుండి విశ్వాసపరులందరు త్రాగుతారు. అది వేరే దానితో కలిసి ఉంటుంది. info
التفاسير:
په دې مخ کې د ایتونو د فایدو څخه:
• خطر الذنوب على القلوب.
హృదయములపై పాపముల ప్రమాదము. info

• حرمان الكفار من رؤية ربهم يوم القيامة.
అవిశ్వాసపరులు ప్రళయదినమున తమ ప్రభువు దర్శనమును కోల్పోవటం. info

• السخرية من أهل الدين صفة من صفات الكفار.
ధర్మవహుల పట్ల హేళన చేయటం అవిశ్వాస లక్షణం. info