د قرآن کریم د معناګانو ژباړه - تېلګوي ژبې ته د المختصر في تفسیر القرآن الکریم ژباړه.

external-link copy
26 : 83

خِتٰمُهٗ مِسْكٌ ؕ— وَفِیْ ذٰلِكَ فَلْیَتَنَافَسِ الْمُتَنٰفِسُوْنَ ۟ؕ

దాని ముగింపు వరకు దాని నుండి కస్తూరి సువాసన పరిమళిస్తూ ఉంటుంది. మరియు ఈ గౌరవోన్నత ప్రతిఫలం విషయంలో ముందుకు సాగే వారు ముందుకు సాగాలి. అల్లాహ్ ను సంతోష పెట్టే కార్యాలను చేసి మరియు ఆయనను క్రోధానికి గురి చేసే వాటిని వదిలి. info
التفاسير:
په دې مخ کې د ایتونو د فایدو څخه:
• خطر الذنوب على القلوب.
హృదయములపై పాపముల ప్రమాదము. info

• حرمان الكفار من رؤية ربهم يوم القيامة.
అవిశ్వాసపరులు ప్రళయదినమున తమ ప్రభువు దర్శనమును కోల్పోవటం. info

• السخرية من أهل الدين صفة من صفات الكفار.
ధర్మవహుల పట్ల హేళన చేయటం అవిశ్వాస లక్షణం. info