د قرآن کریم د معناګانو ژباړه - تېلګوي ژبې ته د المختصر في تفسیر القرآن الکریم ژباړه.

external-link copy
9 : 78

وَّجَعَلْنَا نَوْمَكُمْ سُبَاتًا ۟ۙ

మరియు మీరు విశ్రాంతి తీసుకోవటానికి మేము మీ నిద్రను కర్యకలాపముల నుండి విరామంగా చేశాము. info
التفاسير:
په دې مخ کې د ایتونو د فایدو څخه:
• إحكام الله للخلق دلالة على قدرته على إعادته.
సృష్టి రాసులను అల్లాహ్ దృఢంగా నిర్మించటం ఆయన మరలించటంపై ఆయన సామర్ధ్యమును సూచిస్తుంది. info

• الطغيان سبب دخول النار.
అతిక్రమించడం నరకములో ప్రవేశమునకు కారణం. info

• مضاعفة العذاب على الكفار.
అవిశ్వాసులపై శిక్ష రెట్టింపు చేయబడుతుంది. info