د قرآن کریم د معناګانو ژباړه - تېلګوي ژبې ته د المختصر في تفسیر القرآن الکریم ژباړه.

external-link copy
40 : 78

اِنَّاۤ اَنْذَرْنٰكُمْ عَذَابًا قَرِیْبًا ۖۚ۬— یَّوْمَ یَنْظُرُ الْمَرْءُ مَا قَدَّمَتْ یَدٰهُ وَیَقُوْلُ الْكٰفِرُ یٰلَیْتَنِیْ كُنْتُ تُرٰبًا ۟۠

ఓ ప్రజలారా నిశ్చయంగా మేము దగ్గరలోనే కలిగే శిక్ష నుండి మిమ్మల్ని భయపెట్టాము. ఆ రోజు మనిషి ఇహలోకంలో ముందస్తు పంపించుకున్న తన కర్మను చూసుకుంటాడు. మరియు అవిశ్వాసి శిక్ష నుండి ముక్తిని ఆశిస్తూ ఇలా పలుకుతాడు : అయ్యో ఆ పశువుల మాదిరిగా వేటినైతే ప్రళయదినమున మీరు మట్టి అయిపోండి అని పలకబడినదో నేను కూడా మట్టినైపోతే బాగుండును. info
التفاسير:
په دې مخ کې د ایتونو د فایدو څخه:
• التقوى سبب دخول الجنة.
దైవభీతి స్వర్గంలో ప్రవేశమునకు కారణం అవును. info

• تذكر أهوال القيامة دافع للعمل الصالح.
ప్రళయదిన భయానక పరిస్థితుల ప్రస్తావన సత్కర్మ కొరకు పురిగొల్పుతుంది. info

• قبض روح الكافر بشدّة وعنف، وقبض روح المؤمن برفق ولين.
అవిశ్వాసపరుని ఆత్మ స్వీకరణ కఠినంగా,తీవ్రంగా ఉంటుంది. మరియు విశ్వాసపరుని ఆత్మ స్వీకరణ మెత్తగా ,మృధువుగా ఉంటుంది. info