د قرآن کریم د معناګانو ژباړه - تېلګوي ژبې ته د المختصر في تفسیر القرآن الکریم ژباړه.

అన్-నబఅ

د سورت د مقصدونو څخه:
بيان أدلة القدرة على البعث والتخويف من العاقبة.
మరణాంతరం లేపటంపై సామర్ధ్యం యొక్క మరియు పర్యవసానం గురించి భయపెట్టటం యొక్క ఆధారాల ప్రకటన info

external-link copy
1 : 78

عَمَّ یَتَسَآءَلُوْنَ ۟ۚ

ఈ ముష్రికులందరు తమ వైపు అల్లాహ్ తన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను పంపించిన తరువాత ఏ నిషయం గురించి పరస్పరం ప్రశ్నించుకుంటున్నారు ?! info
التفاسير:
په دې مخ کې د ایتونو د فایدو څخه:
• إحكام الله للخلق دلالة على قدرته على إعادته.
సృష్టి రాసులను అల్లాహ్ దృఢంగా నిర్మించటం ఆయన మరలించటంపై ఆయన సామర్ధ్యమును సూచిస్తుంది. info

• الطغيان سبب دخول النار.
అతిక్రమించడం నరకములో ప్రవేశమునకు కారణం. info

• مضاعفة العذاب على الكفار.
అవిశ్వాసులపై శిక్ష రెట్టింపు చేయబడుతుంది. info