د قرآن کریم د معناګانو ژباړه - تېلګوي ژبې ته د المختصر في تفسیر القرآن الکریم ژباړه.

external-link copy
36 : 77

وَلَا یُؤْذَنُ لَهُمْ فَیَعْتَذِرُوْنَ ۟

వారికి తమ ప్రభువు వద్ద తమ అవిశ్వాసం,తమ పాపముల గురించి సాకులు చెప్పుకోవటానికి అనుమతించబడదు. info
التفاسير:
په دې مخ کې د ایتونو د فایدو څخه:
• رعاية الله للإنسان في بطن أمه.
మానవునికి తన తల్లి గర్భంలో అల్లాహ్ పరిరక్షణ info

• اتساع الأرض لمن عليها من الأحياء، ولمن فيها من الأموات.
భూమి తనపై జీవించి ఉన్న వారి కొరకు మరియు తన లోపలి మృతుల కొరకు విస్తారంగా అవటం. info

• خطورة التكذيب بآيات الله والوعيد الشديد لمن فعل ذلك.
అల్లాహ్ ఆయతుల పట్ల తిరస్కారము యొక్క ప్రమాదము మరియు అలా పాల్పడిన వారికి తీవ్రమైన హెచ్చరిక. info