د قرآن کریم د معناګانو ژباړه - تېلګوي ژبې ته د المختصر في تفسیر القرآن الکریم ژباړه.

external-link copy
10 : 76

اِنَّا نَخَافُ مِنْ رَّبِّنَا یَوْمًا عَبُوْسًا قَمْطَرِیْرًا ۟

నిశ్చయంగా మేము మా ప్రభువు నుండి ఆ దినముతో దేనిలో నైతే దుష్టుల ముఖములు దాని తీవ్రత వలన మరియు దాని అత్యంత దుర్బరమవటం వలన ఉదాసీనతకు లోనవుతాయో భయపడుతున్నాము. info
التفاسير:
په دې مخ کې د ایتونو د فایدو څخه:
• الوفاء بالنذر وإطعام المحتاج، والإخلاص في العمل، والخوف من الله: أسباب للنجاة من النار، ولدخول الجنة.
మొక్కుబడులను పూర్తి చేయటం మరియు అవసరం కలవారికి భోజనం తినిపించటం మరియు కార్య నిర్వహణలో చిత్తశుద్ధి మరియు అల్లాహ్ భీతి నరకాగ్ని నుండి ముక్తికి మరియు స్వర్గములో ప్రవేశమునకు కారకాలు. info

• إذا كان حال الغلمان الذين يخدمونهم في الجنة بهذا الجمال، فكيف بأهل الجنة أنفسهم؟!
స్వర్గములో వారి సేవ చేసే పిల్లల ఈ విధమైన అందము ఉన్నప్పుడు స్వయంగా స్వర్గ వాసుల పరిస్థితి ఎలా ఉంటుంది ?!. info