د قرآن کریم د معناګانو ژباړه - تېلګوي ژبې ته د المختصر في تفسیر القرآن الکریم ژباړه.

external-link copy
26 : 74

سَاُصْلِیْهِ سَقَرَ ۟

నేను తొందరలోనే ఈ అవిశ్వాసపరుడిని నరకాగ్ని స్థానముల్లోంచి ఒక స్థానములో ప్రవేశింపజేస్తాను అది సఖర్ అతడు దాని వేడిని అనుభవిస్తాడు. info
التفاسير:
په دې مخ کې د ایتونو د فایدو څخه:
• خطورة الكبر حيث صرف الوليد بن المغيرة عن الإيمان بعدما تبين له الحق.
అహంకారం యొక్క ప్రమాదం, ఎందుకంటే అది వలీదిబ్నుల్ ముగీరాని నిజం స్పష్టమైన తరువాత విశ్వాసము నుండి మరల్చివేసింది. info

• مسؤولية الإنسان عن أعماله في الدنيا والآخرة.
ఇహపరాల్లో మానవుడికి అతని కర్మల గురించి ప్రశ్నించబడును. info

• عدم إطعام المحتاج سبب من أسباب دخول النار.
అవసరం కలవారికి భోజనం తినిపించకపోవటం నరకములో ప్రవేశమునకు ఒక కారణం. info