د قرآن کریم د معناګانو ژباړه - تېلګوي ژبې ته د المختصر في تفسیر القرآن الکریم ژباړه.

external-link copy
23 : 72

اِلَّا بَلٰغًا مِّنَ اللّٰهِ وَرِسٰلٰتِهٖ ؕ— وَمَنْ یَّعْصِ اللّٰهَ وَرَسُوْلَهٗ فَاِنَّ لَهٗ نَارَ جَهَنَّمَ خٰلِدِیْنَ فِیْهَاۤ اَبَدًا ۟ؕ

కాని నన్ను అల్లాహ్ మీకు చేరవేయమని ఆదేశించిన వాటిని మరియు నాకు మీ వైపునకు ఇచ్చి పంపించిన ఆయన సందేశములను మీకు చేరవేసే అధికారం నాకు కలదు. మరియు ఎవరైతే అల్లాహ్ కు ఆయన ప్రవక్తకు అవిధేయత చూపుతాడో అతడి పరిణామం నరకంలో శాశ్వతంగా ఉండటానికి ప్రవేశము. అందులో నుండి అతడు ఎన్నటికి బయటకు రాలేడు. info
التفاسير:
په دې مخ کې د ایتونو د فایدو څخه:
• الجَوْر سبب في دخول النار.
అన్యాయం నరకములో ప్రవేశమునకు కారణం. info

• أهمية الاستقامة في تحصيل المقاصد الحسنة.
మంచి ఉద్దేశాల సాధనలో స్థిరత్వము (ఇస్తిఖామత్) యొక్క ప్రాముఖ్యత. info

• حُفِظ الوحي من عبث الشياطين.
దైవవాణి షైతానుల నిష్ప్రయోజనం చేయటం నుండి పరిరక్షింపబడినది. info