د قرآن کریم د معناګانو ژباړه - تېلګوي ژبې ته د المختصر في تفسیر القرآن الکریم ژباړه.

external-link copy
47 : 68

اَمْ عِنْدَهُمُ الْغَیْبُ فَهُمْ یَكْتُبُوْنَ ۟

లేదా వారి వద్ద అగోచర జ్ఞానం ఉన్నదా కాబట్టి వారు తమకు ఇష్టమైన వాదనలు వేటితోనైతే మీతో వాదిస్తున్నారో వాటిని వ్రాస్తున్నారా ?!. info
التفاسير:
په دې مخ کې د ایتونو د فایدو څخه:
• الصبر خلق محمود لازم للدعاة وغيرهم.
సహనం స్థుతించబడిన గుణము సందేశప్రచారకులకు మరియు ఇతరులకు అవసరమైనది. info

• التوبة تَجُبُّ ما قبلها وهي من أسباب اصطفاء الله للعبد وجعله من عباده الصالحين.
పశ్చాత్తాపం మునుపటి వాటిని అధిగమిస్తుంది, మరియు అల్లాహ్ ఒక దాసుడిని ఎన్నుకోవటానికి మరియు తన నీతిమంతులైన దాసులలో అతనిని చేయటానికి ఇది ఒక కారణం. info

• تنوّع ما يرسله الله على الكفار والعصاة من عذاب دلالة على كمال قدرته وكمال عدله.
అల్లాహ్ అవిశ్వాసపరులపై మరియు పాపాత్ములపై పంపే శిక్షలు రకరకాలు ఉండటంలో ఆయన పరిపూర్ణ సామర్ధ్యముపై మరియు ఆయన పరిపూర్ణ న్యాయముపై సూచన కలదు. info