د قرآن کریم د معناګانو ژباړه - تېلګوي ژبې ته د المختصر في تفسیر القرآن الکریم ژباړه.

external-link copy
29 : 68

قَالُوْا سُبْحٰنَ رَبِّنَاۤ اِنَّا كُنَّا ظٰلِمِیْنَ ۟

వారు ఇలా పలికారు : మా ప్రభువు పరిశుద్ధుడు. మా తోట ఫలముల నుండి పేదవారిని ఆపటం పై మేము గట్టి నిర్ణయం తీసుకున్నప్పుడు మేము మా స్వయంపై దుర్మార్గమునకు పాల్పడ్డాము. info
التفاسير:
په دې مخ کې د ایتونو د فایدو څخه:
• منع حق الفقير سبب في هلاك المال.
పేదవారి హక్కును ఆపటం సంపద వినాశనమునకు ఒక కారణం. info

• تعجيل العقوبة في الدنيا من إرادة الخير بالعبد ليتوب ويرجع.
దాసుని పట్ల మంచి చేసే ఉద్దేశముతో ఇహలోకములోనే శిక్షను తొందరగా విధించటం అతడు పశ్ఛాత్తాప్పడి మరలటం కొరకు. info

• لا يستوي المؤمن والكافر في الجزاء، كما لا تستوي صفاتهما.
విశ్వాసపరుడు మరియు అవిశ్వాసపరుడు ప్రతిఫల విషయంలో సమానులు కారు ఏ విధంగానైతే వారిద్దరి లక్షణాలు సమానం కావో. info