د قرآن کریم د معناګانو ژباړه - تېلګوي ژبې ته د المختصر في تفسیر القرآن الکریم ژباړه.

external-link copy
5 : 67

وَلَقَدْ زَیَّنَّا السَّمَآءَ الدُّنْیَا بِمَصَابِیْحَ وَجَعَلْنٰهَا رُجُوْمًا لِّلشَّیٰطِیْنِ وَاَعْتَدْنَا لَهُمْ عَذَابَ السَّعِیْرِ ۟

మరియు మేము భూమికి అతి దగ్గరగా ఉన్న ఆకాశాన్ని ప్రకాశవంతమైన నక్షత్రాలతో అలంకరించాము. మరియు మేము ఆ నక్షత్రాలను అగ్ని జ్వాలలుగా చేశాము. దొంగ చాటుగా వినే షైతానులు వాటి ద్వారా కొట్టబడుతారు. మరియు అవి వారిని దహించి వేస్తాయి. మరియు మేము పరలోకంలో వారి కొరకు భగభగ మండే అగ్నిని సిద్ధపరచి ఉంచాము. info
التفاسير:
په دې مخ کې د ایتونو د فایدو څخه:
• في معرفة الحكمة من خلق الموت والحياة وجوب المبادرة للعمل الصالح قبل الموت.
మరణమును,జీవనమును సృష్టి విజ్ఞతను తెలుసుకోవటంలో మరణము కన్న ముందు సత్కర్మను చేయటం కొరకు త్వరపడటం తప్పనిసరి. info

• حَنَقُ جهنم على الكفار وغيظها غيرةً لله سبحانه.
పరిశుద్ధుడైన అల్లాహ్ కొరకు స్వాభిమానముగా అవిశ్వాసపరులపై నరకము యొక్క క్రోదము మరియు దాని ఆగ్రహము. info

• سبق الجن الإنس في ارتياد الفضاء وكل من تعدى حده منهم، فإنه سيناله الرصد بعقاب.
గాలిలో చక్కర్లు కొట్టడంలో జిన్నులు మానవుల కన్న ముందుకు సాగిపోయారు. వారిలో నుండి ఎవరైతే తన హద్దును అతిక్రమిస్తాడో నిశ్చయంగా అతనికి మాటు వేసిన శిక్ష చుట్టుకుంటుంది. info

• طاعة الله وخشيته في الخلوات من أسباب المغفرة ودخول الجنة.
అల్లాహ్ పై విధేయత మరియు ఏకాంతముల్లో ఆయన పట్ల భీతి మన్నింపు మరియు స్వర్గములో ప్రవేశమునకు కారకాల్లోంచిది. info