د قرآن کریم د معناګانو ژباړه - تېلګوي ژبې ته د المختصر في تفسیر القرآن الکریم ژباړه.

external-link copy
11 : 66

وَضَرَبَ اللّٰهُ مَثَلًا لِّلَّذِیْنَ اٰمَنُوا امْرَاَتَ فِرْعَوْنَ ۘ— اِذْ قَالَتْ رَبِّ ابْنِ لِیْ عِنْدَكَ بَیْتًا فِی الْجَنَّةِ وَنَجِّنِیْ مِنْ فِرْعَوْنَ وَعَمَلِهٖ وَنَجِّنِیْ مِنَ الْقَوْمِ الظّٰلِمِیْنَ ۟ۙ

మరియు అల్లాహ్ పై ఆయన ప్రవక్తలపై విశ్వాసమును కనబరిచే వారి కొరకు అవిశ్వాసపరులతో వారి సంబంధము వారికి నష్టం కలిగించదని మరియు వారు సత్యంపై స్థిరంగా ఉన్నంత వరకు వారి విషయంలో ప్రభావం చూపదని అల్లాహ్ ఫిర్ఔన్ భార్య ఇలా పలికినప్పటి పరిస్థితి ద్వారా ఒక ఉపమానమును తెలియపరచాడు : ఓ నా ప్రభువా స్వర్గంలో నీ వద్ద నా కొరకు ఒక గృహమును నిర్మించు. మరియు ఫిర్ఔన్ దౌర్జన్యము నుండి,అతని ఆదిపత్యము నుండి మరియు అతని దుష్కర్మల నుండి నన్ను రక్షించు. మరియు అతని మితిమీరటంలో,అతని దుర్మార్గములో అతన్ని అనుసరించటంతో తమపై హింసకు పాల్పడిన జాతి వారి నుండి నన్ను రక్షించు. info
التفاسير:
په دې مخ کې د ایتونو د فایدو څخه:
• التوبة النصوح سبب لكل خير.
తౌబతున్నసూహ్ (మనః పూర్వకమైన పశ్ఛాత్తాము) ప్రతీ మేలుకి కారణమగును. info

• في اقتران جهاد العلم والحجة وجهاد السيف دلالة على أهميتهما وأنه لا غنى عن أحدهما.
జ్ఞానముతో,వాదనతో ధర్మపోరాటమును మరియు ఖడ్గముతో పోరాటమును కలపటములో ఆరెండింటి అవసరములో సూచన కలదు. వాటిలో నుండి ఒకటి అనివార్యము. info

• القرابة بسبب أو نسب لا تنفع صاحبها يوم القيامة إذا فرّق بينهما الدين.
ప్రళయదినమున ఏదైన కారణం చేత లేదా వంశం కారణంగా ఉన్న బంధుత్వము వారి మధ్య ధర్మం వేరైనప్పుడు ప్రయోజనం కలిగించదు. info

• العفاف والبعد عن الريبة من صفات المؤمنات الصالحات.
పవిత్రత,అపనమ్మకము నుండి దూరంగా ఉండటం పుణ్య విశ్వాసపర స్త్రీల లక్షణాలు. info