د قرآن کریم د معناګانو ژباړه - تېلګوي ژبې ته د المختصر في تفسیر القرآن الکریم ژباړه.

external-link copy
12 : 65

اَللّٰهُ الَّذِیْ خَلَقَ سَبْعَ سَمٰوٰتٍ وَّمِنَ الْاَرْضِ مِثْلَهُنَّ ؕ— یَتَنَزَّلُ الْاَمْرُ بَیْنَهُنَّ لِتَعْلَمُوْۤا اَنَّ اللّٰهَ عَلٰی كُلِّ شَیْءٍ قَدِیْرٌ ۙ— وَّاَنَّ اللّٰهَ قَدْ اَحَاطَ بِكُلِّ شَیْءٍ عِلْمًا ۟۠

అల్లాహ్ ఆయనే సప్తాకాశములను సృష్టించాడు. మరియు ఆయన సప్తాకాశములను సృష్టించినట్లే సప్త భూములను ఆయన సృష్టించాడు. వాటి మధ్య అల్లాహ్ యొక్క విశ్వ ,ధార్మిక ఆదేశము దిగుతుంది. అల్లాహ్ ప్రతీ వస్తువుపై సామర్ధ్యం కలవాడని మీరు తెలుసుకుంటారని ఆశిస్తూ. ఆయనను ఏదీను అశక్తుడిని చేయదు. మరియు పరిశుద్ధుడైన ఆయన జ్ఞాన పరంగా ప్రతీ వస్తువును చుట్టుముట్టి ఉన్నాడు. ఆకాశముల్లోగాని భూమిలో గాని ఆయనపై ఏదీ గోప్యంగా ఉండదు. info
التفاسير:
په دې مخ کې د ایتونو د فایدو څخه:
• عدم وجوب الإرضاع على الحامل إذا طلقت.
గర్బిణి స్త్రీలపై వారు విడాకులివ్వబడినప్పుడు పాలు త్రాపించటం అనివార్యము కాదు. info

• التكليف لا يكون إلا بالمستطاع.
సామర్ధ్యమును బట్టి బాధ్యత ఇవ్వబడును. info

• الإيمان بقدرة الله وإحاطة علمه بكل شيء سبب للرضا وسكينة القلب.
అల్లాహ్ సామర్ధ్యంపై మరియు ప్రతీ వస్తువును ఆయన జ్ఞానం చుట్టుముట్టి ఉండటంపై విశ్వాసమును కలిగి ఉండటం సంతృప్తికి మరియు హృదయ శాంతానికి ఒక కారణం. info